Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడు కమలహాసన్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన చంద్రబాబు

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (17:19 IST)
ప్రఖ్యాత నటుడు కమలహాసన్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కమల్ 66 ఏట అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఆయనకు పలువురు నేతలు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కమలహాసన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
 
చంద్రబాబు ఈ మేరకు తన ట్విట్టర్లో స్పందించారు. భారతదేశ గొప్ప నటుల్లో కమలహాసన్ ఎప్పుడూ తనదైన శైలిని ప్రదర్శిస్తూ ఉంటారు. కమల్  ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమం పట్ల శ్రద్ద, ఆప్యాయత కలిగి ఉండడం ఎంతో ప్రశంసనీయం.
 
ఆయన ఈ పుట్టినరోజును మరింత ఘనంగా జరుపుకోవాలని, మరెన్నో దశాబ్దాల పాటు ఆయురారోగ్యం కలిగి ఉండాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments