Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత బాబాయ్ హత్యకు సీఎం జగన్ సహకరించాడు... పట్టాభి ఫైర్

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (16:01 IST)
వైయస్ వివేకా హత్య కేసులో టీడీపీ నేత పట్టాభి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ వివేకా హత్య కేసుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వందకు వందశాతం కారకుడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సీఎం జగన్ మోహన్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే… ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ని సీబీఐ అధికారులు విచారించాలని అని డిమాండ్ చేశారు.
 
ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే ఆయన తండ్రిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోవాలని పట్టాభి కోరారు. ఈ కేసులో నిందితులను తొందరగా తేల్చకుండా.. అధికారులను మార్చుతూ… సీబీఐ విచారణను ఆపాలంటూ సీఎం జగన్ అనేక ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. పరోక్షంగా తన సొంత బాబాయ్ హత్యకు సీఎం జగన్ సహకరించాడని నిప్పులు చెరిగారు. చట్టానికి అందరూ సమానులే అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments