సీఐడీ చీఫ్ సంజయ్ - ఏజీ పొన్నవోలుపై చర్యలు తీసుకోండి : హైకోర్టులో పిటిషన్

Webdunia
బుధవారం, 1 నవంబరు 2023 (13:45 IST)
స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణలో ఉండగా, రాష్ట్రంలోనే కాకుండా, పొరుగు రాష్ట్రాల్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఐడీ చీఫ్ సంజయ్, ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్వచ్చంధ సంస్థ నిర్వాహకుడు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించి, వచ్చే వారానికి వాయిదా వేసింది. 
 
కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో మీడియా సమావేశాలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదని, అందువల్ల ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై చర్యలకు ఆదేశించాలంటూ సత్యనారాయణ అనే వ్యక్తి తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కోర్టు అనుమతితో మరోమారు ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించి ఎంత ప్రజాధనం వృథా అయిందో తెలపాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments