కదులుతున్న కారులో యువతీ యువకులు శృంగారంలో పాల్గొన్నారు. ఈ ఘటన సమయంలో కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్ - కాన్పూర్‌లో కదులుతున్న కారులో నలుగురు పిల్లల ముందు ఒక యువతి, ఇద్దరు యువకులతో శృంగారం చేస్తుండగా కారు అదుపు తప్పి.. డివైడర్‌ను ఢీకొట్టింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై.. కారులోని వారిని రక్షించారు.
అయితే కారులో ఓ యువతి, ఇద్దరు యువకులు నగ్నంగా నలుగురు పిల్లలు కనిపించారు. యువతి, ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఉండడంతో వాళ్లని వైద్య పరీక్షలకు పంపి అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.