హీరో రాజశేఖర్ లైసెన్స్ రద్దుకు సిఫార్సు

Webdunia
శుక్రవారం, 29 నవంబరు 2019 (09:26 IST)
తరచూ ఏదో ఒక ప్రమాదానికి కారణమవుతున్న హీరో రాజశేఖర్ లైసెన్సును రద్దు చేయాల్సిందిగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆర్టీఏ అధికారులకు సిఫార్సు చేశారు. ఇటీవల సినీ హీరో రాజశేఖర్, తన వాహనాన్ని స్వయంగా నడుపుతూ, రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. దీంతో ఈ తరహా  సిఫార్సు చేశారు. 
 
ఈ మేరకు ఆర్టీయేకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ లేఖను పంపారు. రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని ఆ లేఖలో కోరారు. ఆయన నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారని, ఓఆర్ఆర్‌పై ఇంత నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాల్సి వుందని వారు గుర్తు చేశారు. 
 
కాగా, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సిఫార్సులపై ఆర్టీయే అధికారులు నిర్ణయం తీసుకోవాల్సివుంది. కనీసం ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల పాటు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments