Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో హైటెక్ సెక్స్ రాకెట్.. గంటకు రూ. 10వేలు.. సోషల్ మీడియాతో బిజినెస్ అప్?

నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన అమరావతిలో హైటెక్ సెక్స్ రాకెట్ నడుస్తున్నట్లు కొన్ని టీవీ ఛానల్స్ ప్రసారం చేస్తున్నాయి. ఈ రాకెట్‌కు సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటున్నట్లు సదరు ఛానల్స్ వెల్లడించాయి. వాట

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (17:33 IST)
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన అమరావతిలో హైటెక్ సెక్స్ రాకెట్ నడుస్తున్నట్లు కొన్ని టీవీ ఛానల్స్ ప్రసారం చేస్తున్నాయి. ఈ రాకెట్‌కు సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటున్నట్లు సదరు ఛానల్స్ వెల్లడించాయి. వాట్సాప్ ద్వారా అమ్మాయిల ఫోటోలను పంపించి హైటెక్ సెక్స్ రాకెట్‌ను నడుపుతున్నట్లు ఓ టీవీ ప్రసారం చేసింది. ఈ రాకెట్లో మోడల్స్, యాంకర్లు కూడా ఉన్నట్లు సమాచారం. 
 
రాజధానిగా ముస్తాబవుతున్నా ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా గుంటూరు, విజయవాడల్లో అపార్ట్‌మెంట్ కల్చర్ పెరిగిపోవడం ద్వారా సెక్స్ రాకెట్ సీక్రెట్‌గా సాగిపోతోందని.. ఇందుకు టెక్నాలజీని బాగానే వాడుకుంటున్నారని కొన్ని వార్తా పత్రికలు కూడా ఆడియో ఆధారాలతో బయటపెట్టాయి. అమ్మాయితో గడిపేందుకు ఓ రేటు... వారితో షికార్లకు వెళ్ళేందుకు వేరే రేటు చెల్లించాల్సి వుంటుంది. 
 
గంటకు రూ.10వేల వరకూ సెక్స్ రాకెట్ దుండగులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. మరి రాజధాని ప్రాంతాల్లో ఇలాంటి అక్రమాలు చోటుచేసుకోవడంపై సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం