Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సచివాలయంలో ఎడ్లబండి... చూస్తారా?

బండి నిండుగా ధాన్యం బస్తాలు.. దానిపై ఓ రైతు కుటుంబం.. బండికి ముందు వెళుతున్న రైతు. బండి తొట్టిలో కూర్చుని ఎడ్లును తోలుతున్న ఓ కుర్రాడు చూడటానికి ఎంత బాగుంటుందో కదా. అప్పుడెప్పుడో మన పల్లెల్లో ఈ దృశ్యాలు చూసేవాళ్లం. కానీ నేడు ట్రాక్టర్లు ఆధునిక యంత్రా

Webdunia
మంగళవారం, 7 ఆగస్టు 2018 (14:02 IST)
బండి నిండుగా ధాన్యం బస్తాలు.. దానిపై ఓ రైతు కుటుంబం.. బండికి ముందు వెళుతున్న రైతు. బండి తొట్టిలో కూర్చుని ఎడ్లును తోలుతున్న ఓ కుర్రాడు చూడటానికి ఎంత బాగుంటుందో కదా. అప్పుడెప్పుడో మన పల్లెల్లో ఈ దృశ్యాలు చూసేవాళ్లం. కానీ నేడు ట్రాక్టర్లు ఆధునిక యంత్రాలు పుణ్యమా అని మచ్చుకైనా ఇటువంటివి కనిపిస్తున్నాయా అనే సందేహం మనకు రాక మానదు.
 
కానీ ఏపీ సచివాలయయంలో ఈ సీన్ రెగ్యులర్‌గా కనిపిస్తోంది. ఎడ్ల బండిని, దానిపై రైతు కుటుంబాన్ని దూరం నుంచి చూసి.. రైతు బండితో సహా ఇక్కడికి వచ్చేశాడేమిటి? అని ఆశ్చర్యపోతున్నారు సందర్శకులు. కాస్త దగ్గరకు వెళ్లాక అది బొమ్మ అని తెలిసి ఔరా అంటున్నారు. సచివాలయానికి వచ్చిన వారికి పార్కులో ఏర్పాటు చేసిన ఈ ఎడ్లబండి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అధికారులు ఏర్పాటు చేసిన ఎడ్లబండిపై పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments