Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు జైలుకెళితే సీఎం కుర్చీలో కూర్చునేదెవరు?

వైకాపా నాయకులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాటల దాడి ప్రారంభించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు హైదరాబాదులోనే వుంటే ఇంకెన్ని స్కాముల్లో చిక్కుకుపోతారోనన్న భయంతో అక్కడ

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (13:51 IST)
వైకాపా నాయకులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాటల దాడి ప్రారంభించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు హైదరాబాదులోనే వుంటే ఇంకెన్ని స్కాముల్లో చిక్కుకుపోతారోనన్న భయంతో అక్కడి నుంచి విజయవాడకు మకాం మార్చేశారంటూ విమర్శిస్తున్నారు. 
 
వైకాపా నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు పేరు 22 సార్లు ఏసీబీ సమర్పించిన నివేదికలో పేర్కొన్నారనీ, తాజాగా సమర్పించిన నివేదికలోనూ చంద్రబాబు నాయుడు పేరును పదేపదే జోడించారని వెల్లడించారు. తను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు నిజంగా నిప్పులాంటివారయితే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు నాయుడు ఒకవేళ జైలుకు వెళితే ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టించాలన్న దానిపై ఆ పార్టీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం వుందని బొత్స ప్రకటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments