Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాళహస్తీశ్వరునికి మంత్రి బొజ్జల పట్టువస్త్రాల సమర్పణ

Webdunia
ఆదివారం, 6 మార్చి 2016 (18:01 IST)
చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరునికి ఏపి ప్రభుత్వం తరపున అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వెనుక ఉన్న త్రినేత్ర అతిథి గృహం నుంచి ఊరేగింపుగా పట్టు వస్త్రాలను తీసుకెళ్లి వేదపండితులకు పట్టు వస్త్రాలను మంత్రి బొజ్జల దంపతులు అందజేశారు. 
 
11 రోజుల పాటు సాగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ప్రతి యేటా ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. పట్టు వస్త్రాలను సమర్పించిన తర్వాత మంత్రి బొజ్జల ముక్కంటీశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద దేవస్థానం అధికారులు మంత్రికి ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనా ఏర్పాట్లు చేశారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments