Webdunia - Bharat's app for daily news and videos

Install App

గజదొంగ చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం : జోస్యం చెప్పిన బీజేపీ నేత

Webdunia
శనివారం, 29 జూన్ 2019 (11:45 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో రెండేళ్ళ తర్వాత జైలుకెళ్లడం ఖాయమని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ సునీల్ దేవరా జోస్యం చెప్పారు. కర్నూలు జిల్లాలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, గజదొంగగా మారిన చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకున్నారన్నారు. అందవల్ల వచ్చే రెండేళ్ళలో చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమన్నారు. 
 
పైగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దొంగల పార్టీగా, టీడీపీ కాస్త తెలుగు డ్రామా పార్టీగా  మారిపోయిందన్నారు. ఈ దొంగల పార్టీకి ముఠా నాయకుడు చంద్రబాబేనని, జూనియర్ నేత ఆయన తనయుడు అని చెప్పారు. గత ఐదేళ్ళ టీడీపీ హయాంలో గ్రామగ్రామంలో అవినీతి చోటుచేసుకుందని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments