Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామమందిరాన్ని అడ్డుకునేవారి తలలు తెగనరుకుతా: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే వారి తలలు తెగనరుకుతా అంటూ హైదరాబాద్, గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన శోభాయాత్ర సందర్భంగా ఆయన చేసిన వ

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (08:34 IST)
అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే వారి తలలు తెగనరుకుతా అంటూ హైదరాబాద్, గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన శోభాయాత్ర సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 
 
మందిరం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా.. ప్రాణాలు తియ్యడానికైనా సిద్ధమేనని ప్రకటించారు. 'రామ మందిరం నిర్మిస్తే తీవ్ర పరిస్థితులుంటాయంటున్న వారికోసం ఎదురు చూస్తున్నాం. మళ్లీ అలాంటి వ్యాఖ్యలు చేస్తే తలనరుకుతాం' అని హెచ్చరించారు.
 
ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో రాజాసింగ్‌పై డబ్బీర్‌పుర పోలీసు స్టేషన్‌లో ఓ కేసు నమోదైంది. రాజాసింగ్‌ మాటలు ఓ వర్గానికి కించ పరిచే విధంగా ఉన్నాయని పాతబస్తీకి చెందిన అహ్మదుల్లాఖాన్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజాసింగ్‌ మాటలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments