Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో బీజేపీ పరిస్థితి బాగోలేదు.. విష్ణుకుమార్ రాజు

Webdunia
శనివారం, 12 జనవరి 2019 (11:22 IST)
బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే రాజమండ్రి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా పార్టీని వీడుతున్నట్టు వార్తలొచ్చాయి. బీజేపీని వీడే వారి జాబితాలో విష్ణుకుమార్ రాజు పేరు కూడా ఇప్పుడు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 
 
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి బాగోలేదంటూ విష్ణుకుమార్ రాజు అన్నారు. బీజేపీ ఏపీలో ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని.. అందుకే తమ నాయకులు కొందరు పార్టీని వీడారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయం గురించి కూడా ప్రస్తావిస్తూ.. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని.. ఏ పార్టీ నుంచి పోటీ చేసేది ఎన్నికల కోడ్ వచ్చాక చెబుతానన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments