Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేక్ గ్యాంగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: బీజేపీ

Webdunia
శనివారం, 30 ఆగస్టు 2014 (15:11 IST)
స్నేక్ గ్యాంగ్‌పై బీజేపీ ఫైర్ అయ్యింది. హైదరాబాద్‌లోని పాతబస్తీ పహడీ షరీఫ్‌లో ఎన్నో దారుణాలకు పాల్పడిన స్నేక్ గ్యాంగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ, బీజేఎంవై నేతలు డిమాండ్ చేశారు. 
 
ఈ మేరకు బీజేపీ శ్రేణులు గచ్చిబౌలి చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. కాగా, రెండు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు స్నేక్ గ్యాంగ్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. వీరిపై మరో ఐదు కేసులు నమోదు చేశారు. వీరి దురాగతాలపై పోలీసులు సమగ్ర విచారణ చేశారని సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

Show comments