Webdunia - Bharat's app for daily news and videos

Install App

బద్వేల్ ఉప ఎన్నికల్లో లాగులు తడిసిపోయాయి..: సోము వీర్రాజు

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (14:28 IST)
గతంలో జరిగిన బద్వేల్ ఉప ఎన్నికల్లో అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీలకు లాగులు తడిసిపోయాయని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఏపీ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ ప్రజాగ్రహ సభ విజయవంతమైంది. దీంతో బీజేపీ నేతలు, శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 
 
దీనిపై సోము వీర్రాజు మాట్లాడూడుతూ, రాబోయే రోజుల్లో పార్టీ దూకుడు పెంచుతామన్నారు. ఏపీలో శూన్యత ఏర్పడివుందన్నారు. దీన్ని భర్తీ చేస్తామని చెప్పారు. ఇపుడు ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్నారు. అన్ని పార్టీలకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఉంటే బీజేపీ దగ్గర ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నాయన్నారు.
 
కాగా, మంగళవారం జరిగిన ప్రజాగ్రహ సభలో సోము వీర్రాజు కమ్యూనిస్టు పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. కమ్యూనిస్టులను మొరిగే కుక్కలతో పోల్చారు. జగడగాలు పెట్టి డబ్బులు వసూలు చేసుకునే పార్టీలని ఆయన ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments