Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హిళ‌ల్ని వేధిస్తున్న ఇద్ద‌రు మంత్రులున్నారు... తొల‌గిస్తారా బాబూ!

తిరుప‌తి: ఏపీ సీఎం చంద్ర‌బాబు అభివృద్ధిలో క‌న్నా... భూ దందాలో దూసుకెళుతున్నార‌ని వైసీపీ అధికార ప్ర‌తినిధి భూమన కరుణాకర్ రెడ్డి విమ‌ర్శించారు. అమ‌రావ‌తి రాజ‌ధాని పేరిట భూ దందాలు చేసిన ఘనత చంద్రబాబుద‌ని, మ‌హిళల పట్ల చంద్రబాబు ప్రభుత్వం వ్యవహ‌రించిన రాక

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2016 (19:29 IST)
తిరుప‌తి: ఏపీ సీఎం చంద్ర‌బాబు అభివృద్ధిలో క‌న్నా... భూ దందాలో దూసుకెళుతున్నార‌ని వైసీపీ అధికార ప్ర‌తినిధి భూమన కరుణాకర్ రెడ్డి విమ‌ర్శించారు. అమ‌రావ‌తి రాజ‌ధాని పేరిట భూ దందాలు చేసిన ఘనత చంద్రబాబుద‌ని, మ‌హిళల పట్ల చంద్రబాబు ప్రభుత్వం వ్యవహ‌రించిన రాక్షస తీరును తాము తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నామ‌న్నారు. 
 
మహిళా సభ్యులను శాసనసభ నుంచి బయటికి పంపిన ఘనత ఆయనద‌ని, ఇక రాజ్యసభలో ప్రైవేటు బిల్లుకు సీఎం ర‌మేష్, సుజ‌నాలు చిల్లు పెట్టార‌ని ఆరోపించారు. గాంధీ విగ్ర‌హాల‌నూ పడేసిన చంద్రబాబు ప్రభుత్వం గాడ్సే ప్రభుత్వమ‌ని ఎద్దేవా చేశారు. మహిళలను వేధిస్తున్న ఇద్దరు మంత్రులు ఏపీలో ఉన్నార‌ని, ఆ మంత్రులను తొలగిస్తారో లేదో చంద్రబాబు విజ్ఞతకు వదిలేస్తున్నామ‌ని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments