Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్.. మరో ఛాన్స్.. అయిపోయింది పో...ఎవరు..?

తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా మరోసారి భానుప్రకాష్‌ రెడ్డికి అవకాశం రానుంది. ఇప్పటికే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చంద్రబాబుతో మాట్లాడి భానుకు బర్త్ కన్ఫాన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఏర్పాటు కానున్న నూతన పాలకమండలిలో భానుప్రకాష్‌ రెడ్డికి అవకాశ

Webdunia
బుధవారం, 10 మే 2017 (22:12 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా మరోసారి భానుప్రకాష్‌ రెడ్డికి అవకాశం రానుంది. ఇప్పటికే  కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చంద్రబాబుతో మాట్లాడి భానుకు బర్త్ కన్ఫాన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఏర్పాటు కానున్న నూతన పాలకమండలిలో భానుప్రకాష్‌ రెడ్డికి అవకాశం లభించడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.
 
బిజెపి సీనియర్ నేత, పట్టణాభివృద్థి శాఖామంత్రి వెంకయ్యనాయుడుకు అత్యంత సన్నిహితుడు భాను ప్రకాష్‌ రెడ్డి. బిజెపి అధికారంలో లేకున్నప్పుడు కూడా వెంకయ్యతో భాను సఖ్యతగా ఉంటూ వచ్చారు. ఆ సఖ్యతే చివరకు ఆయన్ను టిటిడి పాలకమండలి సభ్యులను చేసింది. రెండు సంవత్సరాలు పాటు సభ్యులుగా ఉన్న భాను తిరిగి ఆ పదవి కోసం వెంకయ్యకు అర్జీ పెట్టుకున్నారట. దీంతో వెంకయ్య అయిపోయిందే అంటూ భరోసా ఇచ్చారట. 
 
ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో వెంకయ్య మాట్లాడి భానుకు పాలకమండలి సభ్యులుగా అవకాశం ఇవ్వమని కోరినట్లు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు కూడా సరేనన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటు భాను ప్రకాష్‌ రెడ్డికి టిటిడి పాలకమండలిలో మరోసారి అవకాశం రానుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments