Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుయా, స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల సుందరీకరణ: తుడా చైర్మెన్ చెవిరెడ్డి

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (20:54 IST)
అత్యంత ప్రతిష్టాత్మకమైన రుయా, స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల అవరణలో రోగులు, వారి బంధువులకు గతంలో నిర్ణయించినట్లుగా ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు సుందరీకరణ పనులు చేపట్టాలని తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.

శనివారం తుడా కార్యాలయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభివృద్ధి పనుల పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల్లో ఎక్కడ జాప్యం నెలకొనరాదని స్పష్టం చేశారు.

టిటిడి తుడ కు అప్పగించిన డివైడర్ నిర్వహణ పనులు ప్రారంభించాలని సూచించారు. తుడా పాలకమండలి సమావేశంలో చర్చించిన అభివృద్ధి పనుల పై ఎప్పటికప్పుడు పురోగతిని తెలియజేయాలన్నారు. 
 
అనంతరం సాయంత్రం రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో తుడా వీసీ హరికృష్ణ, సెక్రటరీ లక్ష్మీ, ఇఇ వరదా రెడ్డి, ప్లానింగ్ అధికారి శ్రీనివాసులు రెడ్డి, రెవెన్యూ అధికారులు డెప్యూటీ కలెక్టర్ కిరణ్ కుమార్, ఎంపీడీవో లు సుశీల దేవి, రాధ తదితర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments