Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరినీ వాడుకున్నా... ఇద్దరినీ వదిలేసి మరో అమ్మాయితో.. : ఏ1 నిందితుడు రాజీవ్

హైదరాబాద్ బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాజీవ్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న పోలీసులు.. రాజీవ్‌తో పాటు

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (15:17 IST)
హైదరాబాద్ బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాజీవ్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న పోలీసులు.. రాజీవ్‌తో పాటు శ్రవణ్‌ల వద్ద విచారణ జరిపారు. పనిలోపనిగా రాజీవ్ ప్రియురాలు తేజస్విని వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. 
 
అయితే, పోలీసులకు రాజీవ్ ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇందులో తేజస్విని పెళ్లి చేసుకునే ఉద్దేం తనకు లేదని, శిరీషతో ఏ విధంగా ఉన్నానో... అదేవిధంగా తేజస్విని కూడా వాడుకుని వదిలేయాని భావించినట్టు తెలిపారు. పైగా, ఇంట్లోవారు చూసే అమ్మాయిని పెళ్లి చేసుకుని స్థిరపడిపోవాలని, దీనికంటే ముందుగా శిరీషను, తేజస్విని వదిలించుకోవాలన్న గట్టి నిర్ణయంతో ఉన్నట్టు చెప్పారు. 
 
ఇందులోభాగంగా, మొదట శిరీషను వదిలించుకోవాలనే కుకునూర్‌‌పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి వద్దకు తీసుకెళ్లామని చెప్పారు. అయితే శిరీషను చంపాలనే ఉద్దేశం తనకు లేదని, జరిగిన పరిణామాలు తెలుసుకుని శిరీష ఆత్మేహత్య చేసుకుందని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. నేరుగా ఇంటికి వచ్చిన తేజస్విని తనను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తల్లిదండ్రులు ఒప్పుకోలేదని రాజీవ్ చెప్పాడు. తర్వాత శిరీషతో తేజస్విని గొడవపడి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవతో నలిగిపోయి ఈ క్రమంలో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి చెప్పి శిరీషను బెదిరించాలని అనుకున్నట్లు రాజీవ్ వివరించాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments