Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త నోట్లు... ప్రజలకు చుక్కలు చూపిస్తున్న బ్యాంకులు, కాఫీ తాగుతూ తాపీగా...

ప్రభుత్వం తెచ్చిన పాత నోట్లు రద్దు ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. చేతిలో పెద్ద నోట్లు ఉన్నా ఏమీ కొనలేని దయనీయ పరిస్థితి. సరే ఆ నోట్లను మార్చుకుందామని బ్యాంకులకు వెళితే బ్యాంకు అధికారులు తాపీగా కౌంటర్లలో కూర్చుని కాఫీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నార

Webdunia
శనివారం, 12 నవంబరు 2016 (16:16 IST)
ప్రభుత్వం తెచ్చిన పాత నోట్లు రద్దు ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. చేతిలో పెద్ద నోట్లు ఉన్నా ఏమీ కొనలేని దయనీయ పరిస్థితి. సరే ఆ నోట్లను మార్చుకుందామని బ్యాంకులకు వెళితే బ్యాంకు అధికారులు తాపీగా కౌంటర్లలో కూర్చుని కాఫీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎంతమాత్రం ప్రజల గోడును పట్టించుకోవడంలేదు. ఉదయం 6 గంటలకే ప్రజలు క్యూల్లో నిలబడి ఉంటే, బ్యాంకు అధికారులు మాత్రం తాపీగా 10 గంటలకు వస్తున్నారు. 
 
మరోవైపు ATMలు ఎక్కడా తెరుచుకోలేదు. దీనితో పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారింది. ఇంకోవైపు కొత్తగా వచ్చిన రూ. 2000 నోటు తీసుకెళితే... ఆ నోటుకు చిల్లర లేదంటూ షాపులు చీదరించుకుంటున్నాయి. మొత్తమ్మీద ప్రజలకు మోదీ నిర్ణయం చుక్కలు చూపిస్తోంది. బ్యాంకర్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిరంతరం సమీక్షలు చేస్తున్నట్లు చెపుతున్నా... అది వాస్తవ రూపంలో మాత్రం కనిపించడంలేదు. ప్రజలు నోట్ల కష్టాలు వర్ణించనలవికావడంలేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments