Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులు తిట్టారని ఇంటి నుంచి వచ్చేసింది: ఉత్తుత్తి పెళ్లి చేసుకున్న పూజారి ఏం చేశాడంటే?

తల్లిదండ్రులు తిట్టారనే కోపంతో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన 17 ఏళ్ల అమ్మాయిపై ఓ ఆలయ పూజారి ఆత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళూరులోని తుముకూరు చిక్కనాయకన్ హళ్లి ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వ

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (09:30 IST)
తల్లిదండ్రులు తిట్టారనే కోపంతో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన 17 ఏళ్ల అమ్మాయిపై ఓ ఆలయ పూజారి ఆత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళూరులోని తుముకూరు చిక్కనాయకన్ హళ్లి ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  హోసూరు ప్రధాన రహదారిపై ఉన్న దేవాలయంలో దీపక్ (20) పూజారిగా పనిచేస్తున్నాడు. దీపక్‌తో సదరు అమ్మాయితో పరిచయం ఏర్పడింది. 
 
తల్లిదండ్రులు తిట్టడంతోనే ఇంటి నుంచి దుస్తులు, డబ్బుతో బయటకు వచ్చేసానని చెప్పింది. సాయం చేయమని దీపక్‌ను అడిగింది. దీన్ని అదనుగా తీసుకున్న దీపక్... ఆలయంలోనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఉత్తుత్తి పెళ్లి చేసుకుని.., ఆలయం వెనకున్న తన గదిలోకి తీసుకెళ్లాడు. 
 
పెళ్లి కావడంతో ఇకపై మనమిద్దరం భార్యాభర్తలమని.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరోవైపు కుమార్తె కనిపించలేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఆశ్రయించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా ఆమె వుండే ప్రాంతానికి వచ్చిన పోలీసులు దీపక్‌ను అరెస్ట్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments