Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.10 లక్షల పాతనోట్లతో బాలకృష్ణ సతీమణి... ఆ డబ్బును ఏం చేశారో తెలుసా?

తిరుపతి విమానాశ్రయంలో 10 లక్షల రూపాయల పాతనోట్లు తీసుకువచ్చి దొరికిపోయారు ప్రముఖ సినీనటుడు బాలక్రిష్ణ సతీమణి వసుంధర. అయితే ఆ పాతనోట్లకు సంబంధించిన లావాదేవీలను మొత్తాన్ని అధికారులకు చూపించడంతో అక్కడి నుంచి బయటపడ్డారు. కానీ డబ్బులను ఆ తరువాత ఏం చేశారా అ

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (15:06 IST)
తిరుపతి విమానాశ్రయంలో 10 లక్షల రూపాయల పాతనోట్లు తీసుకువచ్చి దొరికిపోయారు ప్రముఖ సినీనటుడు బాలక్రిష్ణ సతీమణి వసుంధర. అయితే ఆ పాతనోట్లకు సంబంధించిన లావాదేవీలను మొత్తాన్ని అధికారులకు చూపించడంతో అక్కడి నుంచి బయటపడ్డారు. కానీ డబ్బులను ఆ తరువాత ఏం చేశారా అన్న విషయం చాలామందికి తెలియదు. అయితే ఆ నగదు మొత్తాన్ని తిరుమల శ్రీవారి హుండీకే సమర్పించారు వసుంధర.
 
శ్రీవారి విఐపి విరామ సమయంలో వేంకటేశ్వరుడిని దర్శిచుకున్న వసుంధర డబ్బు మొత్తాన్ని కట్టలుగా కట్టి హుండీలో సమర్పించారు. ఈ విషయాన్ని తితిదే ప్రకటించపోయినా ఆమె సన్నిహితులు మాత్రం మీడియాకు తెలిపారు. అయితే బాలక్రిష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా త్వరలో విడుదలవుతున్న నేపథ్యంలో ముడుపులు సమర్పించడానికే వసుంధర తిరుమలకు వచ్చినట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments