Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేఎ పాల్ పార్టీలో చేరిన కమెడియన్ బాబు మోహన్

సెల్వి
గురువారం, 7 మార్చి 2024 (11:28 IST)
ప్రముఖ తెలుగు నటుడు, కమెడియన్ బాబు మోహన్ భారతీయ జనతా పార్టీ నుండి వైదొలిగి కేఎ పాల్ ప్రజా శాంతి పార్టీలో చేరారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ జిల్లా నుంచి పార్టీ టికెట్‌పై పోటీ చేయనున్నారు. విశాఖపట్నం నుంచి పోటీ చేయనున్న డాక్టర్‌ పాల్‌ తరఫున కూడా ప్రచారం చేస్తానని బాబు మోహన్‌ మీడియా ముందు చెప్పారు. 
 
"తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పీఎస్పీ అధినేత అపరిమితమైన నిధులు తీసుకురాగలరు" అని డాక్టర్ పాల్‌ను అభినందించారు. వచ్చే ఎన్నికల్లో వరంగల్‌ లోక్‌సభ టికెట్‌ అభ్యర్థిగా తనను పరిగణించక పోవడంతో బాబు మోహన్‌ తీవ్ర నిరాశతో బీజేపీని వీడారు. సీనియర్ నటుడు ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018, 2023లో బీజేపీ తరపున పోటీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments