Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ పిచ్చి.. గూడ్స్ రైలెక్కి సరదా కోసం సెల్ఫీ తీసుకున్నాడు.. వైర్లు తెగడంతో?

సోషల్ మీడియా, ఐఫోన్ల ప్రభావంతో యువతకు సెల్ఫీలపై పిచ్చి ఎక్కువైంది. సెల్ఫీల కోసం నేటి యువత ఎలాంటి సాహసానికైనా వెనుకాడట్లేదు. అయితే ఇలాంటి సాహసాలతో ప్రాణాలపైకి తెచ్చుకుంటారు. తాజాగా విశాఖ జిల్లా అరకులో

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (15:05 IST)
సోషల్ మీడియా, ఐఫోన్ల ప్రభావంతో యువతకు సెల్ఫీలపై పిచ్చి ఎక్కువైంది. సెల్ఫీల కోసం నేటి యువత ఎలాంటి సాహసానికైనా వెనుకాడట్లేదు. అయితే ఇలాంటి సాహసాలతో ప్రాణాలపైకి తెచ్చుకుంటారు. తాజాగా విశాఖ జిల్లా అరకులో సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. జాన్ అనే బీటెక్ విద్యార్థి గూడ్స్ రైలు ఎక్కి సరదా కోసం సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. 
 
ఫోటో దిగే క్రమంలో ప్రమాదవశాత్తు హైటెన్షన్ వైర్లు తగలడంతో జాన్‌కు తీవ్ర గాయాలైనాయి. ఇది గమనించిన స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.  ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. పండుగ సెలవుల నేపథ్యంలో స్నేహితులతో కలసి అరకు వెళ్లాడు. సోమవారం ఉదయం అరకు రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకి ఎక్కి సెల్ఫీ తీసుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంటుంది.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments