Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాచ్ మెన్ కాళ్లు చేతులు కట్టేసి... ఏటిఎంలో చొరబడ్డ దొంగలు

Webdunia
ఆదివారం, 21 డిశెంబరు 2014 (10:49 IST)
తెల్లవారుజూము కావస్తోంది. చలి చంపేస్తోంది.. వీధి మొదట నుంచి చివరి వరకూ పిక్క కూడా కనపించలేదు. ఇదే అదునుగా భావించిన దోపిడి దొంగలు ఏటిఎంలోకి చొరబడి వాచ్ మెన్ ను విరిచి కాళ్ళు చేతులు కట్టేశారు. ఏటిఎం తెరవడానికి ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో పరారయ్యారు. వివరాలిలా ఉన్నారు. 
 
కాకినాడ మెయిన్ రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎంలో వాచ్ మెన్ ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున రోడ్డంతా ఖాళీగా ఉన్నారు. దొంగలు ఆ ఏటిఎంపై గురి వేశారు. ఎవరూ రారని నిర్ధారించుకున్న తరువాత అందులో ప్రవేశించి వాచ్మెన్ కాళ్లు, చేతులు కట్టేసి ఓ మూలన పడేశారు. డబ్బు కోసం ఏటీఎంను తెరిచే ప్రయత్నం చేశారు. తెరుచుకోకపోవడంతో యంత్రాన్ని ధ్వంసం చేశారు. 
 
చాలా సేపు ప్రయత్నం చేసిన దుండగులు ఖాళీ చేతులతో వెనుదిరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments