Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటిఎం పగులగొట్టి... నగదు చోరీ

Webdunia
గురువారం, 26 మార్చి 2015 (08:59 IST)
చిల్లర గ్యాంగుకు కడప నగరంలోని ఓ ఏటిఎంపై కన్ను పడింది. పెద్దగా రద్దీలేని ప్రాంతం కావడంతో దాని పని పట్టాలనుకున్నారు. అందుకు గురువారం తెల్లవారుజామున ముహూర్త కుదుర్చుకున్నారు. నేరుగా వెళ్లి అందులోని మెషిన్లను బద్ధలుకొట్టి ఉన్న నగదుతో ఉడాయించారు. వివరాలిలా ఉన్నాయి. 
 
కడప నగరంలోని అప్సర థియేటర్ రోడ్డులోని శివాలయం సమీపంలో ఉన్న ఏటీఎం ఎస్బీఐ ఏటిఎం ఉంది. ఇక్క పెద్దగా జనసంచారం ఉండదు. రాత్రిళ్లయితే అస్సలుండదు. గురువారం తెల్లవారుజామున కొంతమంది దొంగలు ప్రవేశించి రెండు ఏటీఎం యంత్రాలను పగులగొట్టి, నగదు దోచేశారు. 
 
చోరీకి గురైన సొమ్ము లక్షల్లోనే ఉంటుందని అంచనా. అయితే బ్యాంకు అధికారులు ఇంకా లెక్కలు తీయలేదు. అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, విచారణ ప్రారంభించారు.
 
 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments