Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో సీమాంధ్రులకు అభద్రతా.. నో.. ఛాన్స్: నరసింహన్

Webdunia
సోమవారం, 15 సెప్టెంబరు 2014 (13:46 IST)
హైదరాబాద్‌లో సీమాంధ్రులకు అభద్రతాభావం ఉందనటం అవాస్తవమని, హైదరాబాద్ నగరంలో సీమాంధ్రులకు ఎలాంటి అభద్రత లేదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు. 
 
హైదరాబాద్‌లో నివశించే సీమాంధ్ర ప్రజానీకం అభద్రతాభావంలో జీవిస్తున్నట్టు వస్తున్న మీడియా కథనాలపై ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సోమవారం ఢిల్లీలో స్పందించారు. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సీమాంధ్రులకు అభద్రతా భావం ఉందని అనడం అవాస్తవమని, అసలు అలా అని ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు. 
 
సెక్షన్లు 9, 10పై ఎలాంటి వివాదం లేదని, వీటిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. ఒక రోజు పర్యటన నిమిత్తం ఆయన ఢిల్లీకి వెళ్లిన విషయం తెల్సిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన తొలుత కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి విజన్‌తో పనిచేస్తున్నారని కితాబిచ్చారు. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments