Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాంబర్లు చెరిసగం: ఏమంటావ్? కోడెల, ఓకే అన్న మధుసూదనాచారి!

Webdunia
శనివారం, 16 ఆగస్టు 2014 (12:52 IST)
కొత్త అసెంబ్లీలోని మంత్రుల ఛాంబర్లను చెరో సగం వినియోగించుకునేందుకు ఇరు రాష్ట్రాల స్పీకర్లు అంగీకరించారు. మంత్రుల ఛాంబర్లను ఇరు రాష్ట్రాలు చెరో సగం ఉపయోగించుకుంటాయని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు.
 
శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్పీకర్ల సమావేశంలో పార్టీలకు కార్యాలయాల కేటాయింపుపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజా సదారామ్, ఆంధ్ర అసెంబ్లీ కార్యదర్శి (ఇన్‌ఛార్జీ) కె. సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు. 
 
పాత అసెంబ్లీ భవనంలోని తెలంగాణ డిప్యూటీ స్పీకర్ ఛాంబర్ మినహా మిగతావన్నీ ఖాళీ చేసేందుకు తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అంగీకరించారు. గవర్నర్, తెలంగాణ స్పీకర్ ఇచ్చిన సూచనల పట్ల సానుకూలంగా స్పందించామని మీడియాకు ఏపి స్పీకర్ కోడెల శివప్రసాద రావు తెలియజేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

Show comments