Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరు నూరైనా చంద్రబాబే మళ్లీ సీఎం... సంక్షేమం అపుడే!

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (15:43 IST)
ఆరునూరైనా టీడీపీ అధినేత చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు  అచ్చెన్నాయుడు అన్నారు. చిన్నాభిన్నమైన రాష్ట్రాన్ని కాపాడాల్సి ఉందన్నారు. సమర్థ నాయకుడు వస్తే గానీ రాష్ట్రంలో పరిస్థితి చక్కబడదని చెప్పారు.
 
 
విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం తెలుగు విద్యుత్ కార్మిక సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అచ్చెన్న మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దన్నారు... ఇంతవరకు లేదు. పీఆర్సీ వస్తే జీతాలు తగ్గుతాయని చెప్పడం ఇదేమి చోద్యం అని అచ్చెన్న ప్ర‌శ్నించారు. కార్మిక సంక్షేమం జరగాలంటే మళ్లీ తెదేపా రావాల‌ని, మ‌ళ్లీ సీఎంగా చంద్ర‌బాబు నాయుడు వ‌స్తేనే సంక్షేమం అని అచ్చెన్న అన్నారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments