Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప‌వాదు తొల‌గేలా.... వెబ్ సైట్లో తీసి, ఈ గెజెట్ లో జీవోలు!

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (12:43 IST)
ఆంధ్ర‌ప్రదేశ్ లోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ జీవోల‌ను కూడా ర‌హ‌స్యంగా ఉంచుతోంద‌నే అప‌వాదు తొల‌గించుకునేందుకు ప్ర‌త్యామ్నాయం క‌నుగొన్నారు. ఆ అప‌వాదు తొల‌గేలా.... వెబ్ సైట్లో తీసి, ఈ గెజెట్ లో జీవోలు పెడుతున్నారు.
 
అధికారికంగా విడుదలయ్యే జీవోలు ప్రజాబాహుళ్యానికి అందుబాటులో లేకుండార‌, రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేస్తుందన్న విమర్శల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఈ-గెజిట్ ద్వారా  ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి జారీ చేయాలని నిర్ణయించింది.

జీవో ఐఆర్ వెబ్‌సైట్‌ను నిలిపి వేసినందున సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలుగకుండా, ఏపీ ఈ-గెజిట్‌లో ఉత్తర్వులను ఉంచనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఇక్క‌డో మెలిక కూడా పెట్టారు. ప్రజలకు అవసరం లేని సమాచారాన్ని ఏపీ ఈ-గెజిట్‌లో ఉంచబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

నా అంచనా నిజమైంది, సినిమాటికా ఎక్స్‌పో మూడో ఎడిషన్ పై పి.జి. విందా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments