Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ హాల్ టిక్కెట్లు విడుదల ..

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (12:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ శాఖలో కొత్తగా 6100 కానిస్టేబుల్ నియామక ప్రక్రియ సాగుతోంది. ఇందులోభాగంగా, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష కోసం జారీచేసే హాల్ టిక్కెట్లను గురువారం విడుదల చేశారు. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2023 పేరుతో చేపట్టే ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష ఈ నెల 22వ తేదీన జరుగనుంది. 
 
సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో 411 ఎస్ఐ పోస్టులు, 6100 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. వీటిలో సివిల్ ఎస్ఐ, ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ ఉద్యోగాలకు 2023 ఫిబ్రవరి 19న, సివిల్, ఏపీఎస్సీ కానిస్టేబుల్ పోస్టులకు ఈ నెల 22వ తేదీన రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన హాల్ టిక్కెట్లను ఈ నెల 12వ తేదీ నుంచి డౌన్‌లోడు చేసుకోవచ్చు. https://slprb.ap.go.in అనే వెబ్‌సైట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments