Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్యాగానికి ప్రతీక బక్రీద్.. వేడుకల్లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

Webdunia
సోమవారం, 12 ఆగస్టు 2019 (18:33 IST)
వైకాపా ప్రభుత్వం మైనార్టీలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం కోసం కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 
 
పశ్చిమ నియోజవర్గం గాంధీజీ మహిళా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని సామూహిక ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బక్రీద్ పండుగను ముస్లింలు అత్యంత పవిత్రంగా కుటుంబ సభ్యులతో కలిసి చేసుకునే పండుగని, మైనారిటీల సామూహిక ప్రార్థన నిర్వహించుకునేందుకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. 
 
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు హక్కుగా ఇవ్వబడింది అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అప్పాజీ, వైకాపా నాయకులు చాంద్ బాయ్, నాహిద్, అబ్దుల్లా తదితరులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments