Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా ఆరాధించండి... ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (16:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వేణుగోపాలకృష్ణ ఆదిలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మనస్పూర్తిగా ఆరాధించాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. 
 
ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, జర్నలిస్టులకు పలు సూచనలు చేశారు. జర్నలిస్టుల సమస్యలు తీరాలంటే సీఎం జగన్‌ను ఆరాధించాలని కానీ ఆరా తీయొద్దంటూ సలహాలిచ్చారు. ఆరాతీయడమే తమ ఉద్యోమని జర్నలిస్టులు మంత్రికి సమాధానమిచ్చారు. 
 
పైగా, "సీఎం జగన్‌ను ఆరాధించాను కాబట్టే తనకు మంత్రి పదవి వచ్చిందన్నారు. అలాగే, చిత్తశుద్ధితో ఆరాధిస్తే మీ కల నెరవేరుతుంది" అంటూ సలహా ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments