Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులు క్షేమం : ఏపీ మంత్రి సురేష్

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (18:45 IST)
ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులు క్షేమంగా ఉన్నారని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఉక్రెయిన్, రష్యా దేశాలమధ్య యుద్ధం జరుగుతుంది. ఇది భీకరంగా సాగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా విమానాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులపై విదేశీ విద్యార్థులు, ప్రజలు, దౌత్యవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ముఖ్యంగా, తెలుగు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులపై ఏపీ మంత్రి సురేష్ ఫోనులో మాట్లాడారు. వారంతా క్షేమంగా ఉన్నట్టు వెల్లడించారు. తెలుగు విద్యార్థుల కోసం సీఎం జగన్ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని గుర్తుచేశారు. 
 
విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా రప్పించేందుకు ప్రయత్నిస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో విమాన సర్వీసులు రద్దయ్యాయని వెల్లడించారు. విద్యార్థుల కోసం నోడల్ అధికారి, స్పెషల్ ఆఫీసర్లను నియమించినట్టు చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో అధికారులను అప్రమత్తం చేశామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments