Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా ఏమైనా చాక్లెటా.. అడిగిందే ఇవ్వడానికి.. మంత్రి మాణిక్యాల రావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రత్యేక హోదా హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యేక హోదా కోసం ఒకవైపు పోరాటం చేస్తుంటే మరోవైపు ప్రత్యేక హోదా అవసరం లేదంటూ బీజేపీ, టీడీపీ నాయకులు చెబుతున్నారు.

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (15:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రత్యేక హోదా హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యేక హోదా కోసం ఒకవైపు పోరాటం చేస్తుంటే మరోవైపు ప్రత్యేక హోదా అవసరం లేదంటూ బీజేపీ, టీడీపీ నాయకులు చెబుతున్నారు. అయితే బీజేపీకి చెందిన ఏపీ దేవదాయశాఖామంత్రి మాణిక్యాల రావు మాత్రం ప్రత్యేక హోదా అంటే ఊగిపోతున్నారు. శనివారం తిరుపతిలో ప్రత్యేక హోదా వస్తుందా.. వెంకయ్య నాయుడే ప్రత్యేక హోదాను పదేళ్ళపాటు ఇస్తామని ప్రకటించారు... ఆ తర్వాత మాటమార్చారని చెప్పడంతో ఆయనకుక చిర్రెత్తుకొచ్చింది.
 
ముందు విలేకరులు మారండి.. మీరు ప్రతిపక్షాలకు కొమ్ముకాస్తున్నారు. ఇదేమైనా చాక్లెటా.. అడిగిందే తీసుకొచ్చి ఇవ్వడానికి. ఇప్పటికైనా మారండి అంటూ మీడియాను.. ప్రతిపక్షాలను ఏకిపారేశారు. ఒక మంత్రి హోదాలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయిన మాణిక్యాలరావు ఆ విధంగా ప్రవర్తించడం బీజేపీ నాయకులనే ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రత్యేక హోదా అవసరం లేదు. అభివృద్ధినే ప్రజలు కోరుకుంటున్నారు ఆ అభివృద్ధి ఏపీలో జరుగుతోందని వెళ్ళిపోయారు మాణిక్యాలరావు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments