Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరిష్టం అని అంటున్నా మంత్రి నారాయణ పట్టించుకోవడం లేదట... ఇంతకీ ఏంటది?

ఏదైనా శుభాకార్యాలకు వెళ్లేటపుడు పిల్లి ఎదురుపడ్డా, కట్టెలు కనిపించినా ఆ శుభకార్యాన్ని అడ్డంగా ఆపేస్తారు చాలామంది. మన సంప్రదాయాలు ఇలాంటి ఎన్నో విశ్వాసాల మీదనే నడుస్తుంటాయి. ఇకపోతే మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కారు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకు

Webdunia
గురువారం, 18 మే 2017 (17:03 IST)
ఏదైనా శుభాకార్యాలకు వెళ్లేటపుడు పిల్లి ఎదురుపడ్డా, కట్టెలు కనిపించినా ఆ శుభకార్యాన్ని అడ్డంగా ఆపేస్తారు చాలామంది. మన సంప్రదాయాలు ఇలాంటి ఎన్నో విశ్వాసాల మీదనే నడుస్తుంటాయి. ఇకపోతే మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కారు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. అతడు వాయువేగంతో నడిపిన బెంజ్ కారే అతడికి యమపాశంగా మారింది. 
 
ఇప్పుడా కారు ఏమవుతుందా అని అందురూ అనుకుంటుండగా దానిపై ఓ వార్త హల్చల్ చేస్తోంది. అదేంటంటే... నారాయణ ఆ కారుకు మరమ్మతులు చేయించి తన ఇంటి వద్ద పెట్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఐతే కుమారుడు ప్రాణాలు తీసిన ఆ కారును ఇంట్లో పెట్టుకుంటే అరిష్టమని అందరూ గోల చేసేస్తున్నారు. కానీ నారాయణ మాత్రం ఆ మాటలను ఎంతమాత్రం పట్టించుకోవడంలేదట. తన కుమారుడి జ్ఞాపకార్థం ఆ కారును ఇంట్లోనే పెట్టనున్నట్లు చెపుతున్నారట.

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments