Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్... జగన్ పత్రికకు మాస్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్

వరుణ్
సోమవారం, 5 ఆగస్టు 2024 (10:15 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయనకు చెందిన సాక్షి పత్రికకు ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్త ఎస్ఐ చొక్కా పట్టుకున్నట్టుగా సాక్షి పత్రిక ఒక ఫోటోను ప్రచురించింది. దీనిపై మంత్రి లోకేశ్, మండిపడ్డారు. సాక్షితో తప్పుడు కథనం రాశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్ఫింగ్ ఫోటోతో విష ప్రచారం చేస్తున్నారని, పోలీసులపై ఎలాంటి దాడి జరగలేదని అన్నారు. యజమాని జగన్ ఫేక్ పనులు చేస్తుంటే, ఆయన క్విడ్ ప్రోకో విష పుత్రిక సాక్షి క్షేక్ రాతలు రాస్తుందని ఎక్స్ వేదికగా ఆరోపించారు. 
 
రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతున్న పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా తప్పుడు రాతలు రాస్తే సాక్షిపై చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు. అక్కడ జరిగిన ఘటనకు సంబంధించిన రియల్ వీడియోను లోకేశ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోపక్క తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఫేక్ న్యూస్ నమ్మొద్దు.. ఫేక్‌గాళ్లను నమ్మొద్దు.. ఫేక్‌గాళ్ళను నమొద్దు.. ఫేక్ రాజకీయాల ట్రాప్‌లో పడి మోసపోవద్దు అంటూ హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments