Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జ‌గ‌న్ క్రైస్తవాన్ని అనుసరించడం వ‌ల్లే... అంద‌రిపై స‌మ దృష్టి!

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (10:55 IST)
జగన్ పాలనలో రాజ్యాంగ ఫలాలను అందరికి సమానంగా అందించే ఆలోచన వెనుక అసలు రహాస్యం ఏపీ ముఖ్యమంత్రి క్రైస్తవంను అనుసరించడమే అని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత వివ‌రించారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలోని క్రైస్తవ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకల‌కు ముఖ్య అతిధిగా హాజరైన హోం మంత్రి మాట్లాడుతూ, సీఎం జ‌గ‌న్ సుచరిత హిందువు అయినా క్రైస్త‌వాన్ని అనుస‌రిస్తున్నార‌ని చెప్పుకొచ్చారు.
 
 
క్రైస్తవంను అనుసరించటం వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ ఫలాలను సమానంగా అందించగలిగే ఆలోచన ముఖ్యమంత్రి జగన్ కు కలిగిందని ఆమె తెలిపారు. కులం వేరు, మతం వేరు,  ఎవరైనా వారి వారి విశ్వాసం అనుసారం మత మార్పిడి చేసుకోవచ్చని హోం మంత్రి సుచరిత చెప్పారు. 

 
ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత జగన్ సర్కార్ కే చెల్లిందన్న సుచరిత, క్రీస్తు బోధ‌న‌ల‌ను అనుస‌రించిన వారికి క‌ష్టాలు ఉండ‌వ‌ని, స్వ‌స్థ‌త చేకూరుతుంద‌ని పేర్కొన్నారు.  క్రైస్తవ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి సుచ‌రిత పాల్గొని, ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments