Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 10,330 టీచర్ పోస్టులు భర్తీ.. 19 వేల కోట్లు కేటాయింపు.. గంట వెల్లడి..!

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (10:55 IST)
ఆంధ్ర రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా రూపుదిద్దుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఆయన తిరుపతిలో మాట్లాడుతూ.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉపాధ్యాయుల కొరత లేకుండా చూస్తామని ఆయన చెప్పారు.
 
అందులోభాగంగా డిఎస్సీ ద్వారా 10,330 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. లోటుబడ్జెట్‌లో ఉన్నప్పటికీ 19 వేల కోట్ల రూపాయలు కేటాయించామని ఆయన తెలిపారు. కేంద్రం విడుదల చేసిన 225 కోట్ల రూపాయల్లో శ్రీవెంకటేశ్వరా యూనివర్సిటీకి 20 కోట్లు, చిత్తూరు జిల్లాలోని ఐదు డిగ్రీ కళాశాలల అభివృద్ధికి 2 కోట్ల రూపాయల చొప్పున కేటాయించామని ఆయన వెల్లడించారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments