Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ ప్రధాని అవుతారు : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (19:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో 15 యేళ్ల తర్వాత ఈ దేశ ప్రధానమంత్రి అవుతారని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి జోస్యం చెప్పారు. 
 
ఆయన శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, దైవానుగ్రహం, ప్రజల దీవెనలు ఉన్నంతకాలం జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు. అన్ని అంశాలు అనుకూలిస్తే మరో 15 యేళ్ళ తర్వాత దేశానికి ప్రధానమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు. 
 
అదేసమయంలో త్వరలో సీఎం జగన్ చేపట్టనున్న మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై సీఎం నారాయణ స్వామి స్పందిస్తూ, మంత్రిపదవుల కేటాయింపు అంశాన్ని సీఎం చూసుకుంటారన్నారు. తమకు పదవులు ముఖ్యంకాదనీ, పదవులు వున్నా లేకున్నా జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తామని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments