Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కూడా జనసేన యాక్టివ్‌గా వుంటుంది.. పవన్ కళ్యాణ్

సెల్వి
శనివారం, 29 జూన్ 2024 (19:34 IST)
Pawan kalyan
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో సైతం జనసేన యాక్టివ్‌గా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తోంది. 
 
ఏపీలో కూటమి, అటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నాయి. ఈ క్రమంలో.. పవన్ కొండగట్టు పర్యటనలో తాము తెలంగాణలోను బీజీపీతో కలిపి పనిచేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా రాజకీయాల్లో తీవ్ర రచ్చగా మారింది.
 
ఇక తెలంగాణలో బీజేపీ పార్టీ బలమైన అపోసిషన్ పార్టీలా ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. దీనిలో భాగంగానే.. ఇప్పటికే కేంద్రం, తెలంగాణకు మంత్రి వర్గంలో పెద్ద పీట వేసిందని చెప్పుకోవచ్చు. 
 
ఇప్పటికే బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు కీలక శాఖలను కేటాయించింది. ఈ నేపథ్యంలో తాజాగా, పవన్ కళ్యాణ్, బీజేపీతో కలిసి పనిచేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dulquer salman: లక్కీ భాస్కర్‌ కోసం ముగ్గురు అగ్ర నిర్మాతలు అండ దండ

Rambha: సీనియర్ నటి రంభ వెండితెర పునరాగమనానికి సిద్ధమైంది

Kiara Advani: గుడ్ న్యూస్ చెప్పిన కియారా దంపతులు.. పాప సాక్స్ ఫోటోతో?

టీజర్ లో మించిన వినోదం మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో ఉంటుంది : చిత్ర బృందం

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి 'కన్నా నీ..' సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments