మీ ఆకాంక్షలను నెరవేర్చుతా... జగన్ ట్వీట్ : ఆ మూడింటిపై సీఎం సంతకాలు...

Webdunia
శనివారం, 8 జూన్ 2019 (12:03 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం 8.39 గంటలకు సచివాలయంలోని తన ఛాంబర్‌లో అడుగుపెట్టారు. ఆయన సచివాలయ ఉద్యోగులు ఘన స్వాగతం పలితారు. ఆ తర్వాత వేదపండితులు ఆయన్ను ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆయన మూడింటిపై సంతకాలు చేశారు. 
 
అందులో ఒకటి ఆశా వర్కర్ల నెల వేతనం రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచే ఫైలుపై సంతకం చేశారు. రెండో సంతకం అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవేకు కేంద్ర అనుమతి కోరుతూ సంతకం చేశారు. మూడో సంతకంగా వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించి ఆరోగ్య బీమా పథకం ఫైలుపై సంతకం చేశారు.
 
ఆ తర్వాత ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "ఆ భగవంతుడు, మీ అందరి ఆశీస్సులతో మీ ఆకాంక్షలను నెరవేర్చుతా. మీ అంచనాలకు తగ్గట్టుగా బాధ్యతలను నిర్వహిస్తా" అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: ప్రేమికులుగా మనం ఎంతవరకు కరెక్ట్ ? అంటున్న రశ్మిక మందన్న

ARi: అరి చిత్రంలో భగవద్గీత సారాన్ని చెప్పా : దర్శకుడు వి. జయశంకర్

Deepika: దీపికా పదుకొనె, ఆలియా భట్ లు తెలుగు సినిమాల్లో చేయమంటున్నారు..

Nayanthara: నయనతార, సుందర్ సి కాంబినేషన్ లో మహాశక్తి

Balakrishna: బాలకృష్ణ కు అఖండ 2: తాండవం కలిసొత్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments