Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాంప్ ఆఫీస్ క‌లిసి రాలేదు... కొత్త స‌చివాల‌యం అయినా... లక్కు కుదురుతుందా బాబూ...?

అమ‌రావ‌తి : రాజ‌ధాని లేని రాష్ట్రం... విభ‌జ‌న అనంత‌రం వేద‌న‌... రెండేళ్ళ‌పాటు ఏ ప‌నీ స‌జావుగా సాగ‌ని వైనం... ఇదీ ఏపీలో సీఎం చంద్ర‌బాబు పాల‌న‌కు ఎద‌ర‌వుతున్న అడ్డంకులు. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న విజ‌య‌వాడ‌లోని క్యాంపు కార్యాల‌యం నుంచి పాల‌న సాగించారు. హైద‌రా

Webdunia
గురువారం, 17 నవంబరు 2016 (13:54 IST)
అమ‌రావ‌తి : రాజ‌ధాని లేని రాష్ట్రం... విభ‌జ‌న అనంత‌రం వేద‌న‌... రెండేళ్ళ‌పాటు ఏ ప‌నీ స‌జావుగా సాగ‌ని వైనం... ఇదీ ఏపీలో సీఎం చంద్ర‌బాబు పాల‌న‌కు ఎద‌ర‌వుతున్న అడ్డంకులు. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న విజ‌య‌వాడ‌లోని క్యాంపు కార్యాల‌యం నుంచి పాల‌న సాగించారు. హైద‌రాబాదుకు పూర్తిగా స్వ‌స్తి చెప్పారు. 
 
కానీ, ఇక్క‌డ క్యాంపు కార్యాల‌యం అంత‌గా అచ్చివ‌చ్చిన‌ట్లు లేదు. కేంద్రం నుంచి నిధులు గాని, ఏపీకి ప్ర‌త్యేక హోదా గాని, ఏ విష‌యం చూసుకున్నా... ఏపీకి మోకాల‌డ్డే. ఇక పాల‌నను కొత్త స‌చివాల‌యం నుంచి నిర్వ‌హించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. వ‌చ్చే  బుధ‌వారం నుంచి అమ‌రావ‌తిలోని వెల‌గ‌పూడిలో తాత్కాలిక స‌చివాల‌యం నుంచి పాల‌న ప్రారంభిస్తున్నారు. 
 
కొత్త సచివాలయం నుండి ఏపీ సీఎం చంద్రబాబు తన విధులను నిర్వహించబోతున్నారు. అక్క‌డి నుంచి అయినా పాల‌న స‌జావుగా, ఏపీకి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సాగుతుంద‌ని తెలుగుదేశం వ‌ర్గాలు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments