Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ‌రావ‌తి నుంచి టోక్యోకు నేరుగా విమానం... సీఎం చంద్రబాబు(ఫోటోలు)

Webdunia
సోమవారం, 23 మే 2016 (16:03 IST)
విజ‌య‌వాడ‌: అమ‌రావ‌తికి, జ‌పాన్ దేశానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంద‌ని... నవ్యాంధ్ర‌కు ఇక‌పై జ‌ప‌నీయులు త‌ర‌చూ వ‌చ్చి వెళుతుంటార‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు అన్నారు. దీనికోసం స‌మీప భ‌విష్య‌త్తులో అమ‌రావ‌తి నుంచి టోక్యోకు నేరుగా విమాన స‌ర్వీసులు ఏర్పాటవుతాయ‌ని చెప్పారు. విజ‌య‌వాడ‌లో సీఎం చంద్ర‌బాబు జ‌పాన్ విదేశీ వాణిజ్య సంస్థ ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. 
 
ఈ సంద‌ర్భంగా డెలిగేష‌న్‌ను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజధాని అమ‌రావ‌తి నుంచే చైనా, జ‌పాన్ దేశాల‌కు బౌద్ధ ధ‌ర్మం వ్యాప్తి చెందింద‌న్నారు. ఏపీలో సుదీర్ఘ‌మైన తీర‌ప్రాంతం ఉంద‌ని, అపార‌మైన స‌హ‌జ‌వ‌నరులున్నాయ‌ని... వాటిని స‌ద్వినియోగం చేసుకోవ‌డానికి విదేశీ స‌హ‌కారాన్ని కోరుతున్నామ‌న్నారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments