శ్రీ చైతన్య, నారాయణ అంటే... ఏబీసీడీఎఫ్ అని బట్టీ పట్టించడమే!

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (11:06 IST)
శ్రీకాకుళంలో ఒక బ‌హిరంగ స‌భ‌లో స్పీకర్ తమ్మినేని సీతారాం చై,నా. సంస్థ‌ల‌పై విరుచుకుప‌డ్డారు. నారాయణ, చైతన్య విద్యా సంస్థలపై స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి శుద్ధ వేస్ట్ అన్న‌ట్లు ఓపెన్ గా చెప్పేశారు.
 
శ్రీ చైతన్య, నారాయణ అంటూ తల్లిదండ్రులు ఎందుకు పరుగులు తీస్తున్నారు? ఆ సంస్థల్లో పనిచేస్తున్న వారికెవరికీ పూర్తి స్థాయి క్వాలిఫికేషన్ లేదు. అక్కడంతా ఏబీసీడీఎఫ్ అని బట్టీ పట్టించడమే తెలుసు. వారు పిల్లల మెదడును మానుప్లేట్ చేస్తారు...అంటూ తీవ్రంగా  విమ‌ర్శించారు.
 
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మంచి ట్రైనింగ్ కలిగిన వార‌ని, వారి ముందు శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటీచర్లు బ‌లాదూర్ అని స్పీకర్ తమ్మినేని వివ‌రించారు. కావాలంటే, తాను ఒక  సవాల్ చేస్తున్నా అని, ద‌మ్ముంటే శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలు ముందుకు రావాల‌న్నారు. శ్రీకాకుళం జిల్లా కింతలిలోని జెడ్పీహెచ్ స్కూల్‌లోని టీచర్లతో శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటీచర్లు పోటీకి రావాలంటూ తమ్మినేని ఛాలెంజ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments