Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాముకాటుకు మరో గృహిణి మృతి

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (20:33 IST)
నాగాయలంక మండలం పెదపాలెం గ్రామానికి చెందిన బొడ్డు నాగేశ్వరమ్మ (40)  తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఇంటివద్ద పాము కరవడంతో మృతి చెందింది

బొడ్డు నాగేశ్వరమ్మ (40)  తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఇంటివద్ద పాము కరవడంతో గమనించిన కుటుంబసభ్యులు నాగాయలంక ప్రాధమిక వైద్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి. ఉంది అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి, మరలా అక్కడినుండి మచిలీపట్నం జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యమంలో నాగేశ్వరమ్మ మృతి చెందింది.

నాగేశ్వరమ్మ మృతితో అవనిగడ్డ నియోజకవర్గంలో పాముకాటు మృతుల సంఖ్య 10 కి చేరింది. మృతురాలికి ఇద్దరు ఆడపిల్లలు, 2 సంవత్సరాల బాబు ఉన్నారు.

2019 సంవత్సరలో అవనిగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా అవనిగడ్డ మండలంలో ఒకరు, ఘంటసాల మండలంలో ఒకరు, మోపిదేవి మండలంలో ఒకరు, చల్లపల్లి మండలంలో ఇద్దరు, కోడూరు మండలంలో ఇద్దరు, నాగాయలంక మండలంలో ముగ్గురు పాము కాటుకు మృతి చెందారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments