Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేఖర్ రెడ్డి 'గోల్డ్ కింగ్' అవుతారా? 175 కిలోల బంగారం లభించింది... ఇంకా ఏయే మాళిగల్లో ఎంతుందో?

జస్ట్ కొద్ది గంటల క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడయిపోయిన శేఖర్ రెడ్డి ఇళ్లపై ఐటీ సిబ్బంది దాడులు చేస్తుంటే డబ్బేమో కట్టలు కట్టలు దొరుకుతోంది... ఇక బంగారం అయితే కిలోల లెక్కన బయటపడుతోంది. వ్యవహారం చూస్తుంటే అయ్యగారు దాచిపెట్టిన బంగ

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2016 (16:53 IST)
జస్ట్ కొద్ది గంటల క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడయిపోయిన శేఖర్ రెడ్డి ఇళ్లపై ఐటీ సిబ్బంది దాడులు చేస్తుంటే  డబ్బేమో కట్టలు కట్టలు దొరుకుతోంది... ఇక బంగారం అయితే కిలోల లెక్కన బయటపడుతోంది. వ్యవహారం చూస్తుంటే అయ్యగారు దాచిపెట్టిన బంగారం టన్నుకు చేరుకుంటుందేమోనని అనుమానం వ్యక్తమవుతోంది. గత రెండురోజుల కిందట స్వాధీనం చేసుకున్న 100 కిలోల బంగారంతోపాటు  తాజాగా ఆయన వద్ద మరో 75 కిలోల బంగారం వెలుగుచూసింది. మొత్తం 175 కిలలో బంగారాన్ని ఆయన నుంచి స్వాధీనం చేసుకున్నారు. 
 
శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఇంటి ముందు కాస్త దూరంగా ఆగి ఉన్న కారులో ఏకంగా రూ.24 కోట్లు లభించాయి. అందుకే ఆయన ఇంటి పరిసరాల్లో ప్రతి వస్తువును గాలిస్తున్నారు ఐటీ సిబ్బంది. ఏ వస్తువులో ఏముంటుందో ఎవరికి తెలుసు...? బంగారం ఉండవచ్చు... నగదు ఉండవచ్చు... లేదంటే వజ్ర వైఢూర్యాలు ఉండవచ్చు. శేఖర్ రెడ్డా మజాకా...!!
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments