Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధాని కోసం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ రూ.2,52,47,259 విరాళం

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (16:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ సంస్థల తరపున సేకరించిన విరాళం దాదాపు రూ.2.5 కోట్లకు పైగా ఉన్న డబ్బును చెక్ రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ అందజేశారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర రాజధాని కోసం విరాళాలను ఇవ్వాల్సిందిగా ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ పిలుపునిచ్చిన విషయం విదితమే. 
 
వారి పిలుపునకు స్పందించి దాతలు ఈ మొత్తాన్ని ఆ సంస్థలు తెలిపిన బ్యాంకు ఖాతాలకు పంపారు. రూ. 1.65 కోట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జమ కాగా రూ. 86.87 లక్షలు ఆంధ్రబ్యాంక్ విజయవాడ శాఖలో జమయ్యాయి. ఈ రెండు బ్యాంకుల చెక్కులను చంద్రబాబు నాయుడికి శుక్రవారంనాడు వేమూరి రాధాకృష్ణ అందజేశారు.

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments