Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం చేపట్టే ఆ 17 గ్రామాల పేర్లు ఇవే..!

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (16:17 IST)
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం తొలిదశ పనులు కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని 17 గ్రామాల్లో చేపట్టనున్నారు. ఈ గ్రామాలన్నీ మంగళగిరి, తుళ్లూరు మండలాల్లో ఉన్నాయి. ఈ నిర్మాణం కోసం ఈ గ్రామాల్లో సుమారు 30 వేల ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నవ్యాంధ్ర రాజధానిగా అవతరించబోతున్న ఆ 17 గ్రామాలు ఇవే..
 
1. వెలగపూడి 2. రాయిపూడి 3. దొండపాడు 4. అబ్బురాజుపాలెం 5. లింగాయపాలెం 6. మూఢలింగాయపాలెం 7. ఉద్దండరాయునిపాలెం 8. నెక్కల్లు 9. నీరుకొండ 10. శాఖమూరు 11. కూరగల్లు 12. మందడం 13. మొలకాపురం 14. నేలపాడు 15. తుళ్లూరు 16. నిడమర్రు 17. బోరుపాలెం గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఉన్న పంటపొలాలను ప్రభుత్వం సేకరించి రాజధానిని అంతర్జాతీయ సొబగులతో నిర్మించనుంది. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments