Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య!

Webdunia
ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (12:02 IST)
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య ఏటికేడు పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ సంఖ్య 6 లక్షలకు చేరుకుందట. వీరంతా మూడు పదుల వయసు దాటిన వారే కావడం గమనార్హం. ఇక రెండు పదుల వయసు దాటిన వారి సంఖ్యనూ పరిగణనలోకి తీసుకుంటే వీరి సంఖ్య మరింత ఆందోళన కలిగించే స్థాయికి చేరడం ఖాయమేనని సర్వేలో తేలిందట. వయసు పెరుగుతున్నా, తమ కుమారులు పెళ్లి పీటలు ఎక్కకపోవడంతో పెళ్లికాని ప్రసాదుల తల్లిదండ్రులు కలవరపాటుకు గురవుతున్నారు. 
 
ఇదిలా ఉంటే, ఎప్పుడెప్పుడు పెళ్లవుతుందంటూ పెళ్లికాని ప్రసాదులు ఎదురుచూస్తుంటే, మరోపక్క తమకు కూడా సరైన వయసులో పెళ్లి కావడం లేదని అమ్మాయిలు కూడా తెగ బాధపడిపోతున్నారు. అయితే వీరి సంఖ్య పెళ్లికాని ప్రసాదులతో పోలిస్తే 25 శాతం మేర తక్కువగా ఉంది. పురుషుల సంఖ్యతో పోల్చి చూస్తే యువతుల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా నిలుస్తోంది.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments