Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు రేపే విడుదల!

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (12:14 IST)
ఆంధ్రప్రదేశ్‌ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మంగళవారం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలను మంగళవారం ఉదయం 11గంటలకు విడుదల చేయనుంది. ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈసారి కర్నూలు జిల్లాలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
 
ఇకపోతే.. తెలంగాణ రాష్ట్రలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కూడా ప్రధమ సంవత్సరంలాగానే బాలికలే ముందంజలో నిలిచారు. తెలంగాణ రాష్ట్ర ఇంటర్ మీడియట్ బోర్డు వెల్లడించిన ఇంటర్ ఫలితాలను, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హైదరాబాదులో సోమవారం ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. 
 
ఈ పరీక్షలకు ఒకేషనల్ రెగ్యులర్‌లో 3,78,973 మంది విద్యార్థులు హాజరుకాగా, 2,32,742 మంది ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి తెలిపారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 61.41గా ఉందని చెప్పారు. ఈ ఫలితాల్లోనూ బాలికలే 66.86 శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించారని కడియం వెల్లడించారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments